అరణ్యారామం: పవన్ కళ్యాణ్ ఆలోచన.. రెండు హెక్టార్లలో, రూ.24 కోట్లతో నిర్మాణం..

1 hour ago 2
గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరణ్యారామం పేరుతో భవనం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి పరిపాలన, పర్యవేక్షణకు గానూ ఈ అరణ్యారామం భవనం నిర్మిస్తున్నారు. రూ.24 కోట్లతో రెండు హెక్టార్లలో దీని నిర్మాణం జరనుంది. మరోవైపు మైనింగ్ కారణంగా ప్రకృతి విధ్వంసం జరిగిన ప్రాంతంలో పచ్చదనం పెంపొదించేందుకు పవన్ కళ్యాణ్ నందనవనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read Entire Article