తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలం వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ శుభవార్త! హైదరాబాద్ నుండి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. జూలైలో ఈ రైళ్లు తిరువణ్ణామలై మీదుగా వెళ్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేశారు. అంతేకాదు, అరుణాచలంలో తెలుగు భక్తుల కోసం కొత్త సత్రాలు కూడా ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!