AP High Court On Great Indian Bustard Bird Pil: ఏపీలో బట్టమేక పక్షి సంరక్షణ కోసం ఆదేశాలు ఇచ్చేలా చూడాలంటూ సొసైటీ ఫర్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రాం సంస్థ అధ్యక్షుడు లింగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిల్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు హై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ బట్టమేక పక్షి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా ఉంది.