అర్ధరాత్రి సినిమా స్టైల్ ఛేజింగ్.. వందల గోవులను కాపాడిన ఏపీ మహిళా MLA

5 months ago 19
Allagadda Huge Cattle Smuggling Busted: అక్రమంగా వందలాది గోవులను కబేళాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో, అర్ధరాత్రి సినిమాటిక్ ఛేజింగ్‌తో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రంగంలోకి దిగారు. జాతీయ రహదారిపై ఆవులను తరలిస్తున్న ఆరు ట్రక్కులను అడ్డుకుని, పోలీసుల సహాయంతో దాదాపు 400 ఆవులను కాపాడారు. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆవులను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Entire Article