'అలా చెప్పకపోయి ఉంటే'.. కొండా సురేఖ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ షాకింగ్ రియాక్షన్

3 months ago 6
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్న విషయం తెలిసిందే. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్‌ కారణమంటూ అత్యంత దారుణంగా చేసిన ఆరోపణలను అటు రాజకీయ నేతలు, టాలీవుడ్ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. అయితే.. మహిళా కమిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరీ ఇంత సింపుల్‌గా ఈ విషయాన్ని తేల్చేయటమేంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article