CM Revanth vs Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై పోలీసులు వ్యవహరించిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఐతే.. సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసుల్ని సమర్థించారు. మరి ఇది అల్టిమేట్‌గా రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి కాబోతున్నారా?