అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్, సీపీకి కీలక ఆదేశాలు

1 month ago 4
అల్లు అర్జున్ ఇంటిపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని పూల కుండీలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ తాజాగా స్పందించారు. దాడులను సహించేది లేదని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించారు.
Read Entire Article