అల్లు అర్జున్ ఇష్యూ.. గాంధీభవన్‌ నుంచి కాంగ్రెస్ నేతలకు కీలక సూచన

1 month ago 3
అల్లు అర్జున్ వ్యవహారం, సినీ నటులపై ఎటువంటి కామెంట్స్ చేయవద్దని కాంగ్రెస్ నేతలకు గాంధీ భవన్ నుంచి కీలక సూచనలు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చినందున ఇకపై ఎవరూ నోరు మెదపవద్దని సూచించినట్లు సమాచారం.
Read Entire Article