సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్యం.. త్వరలోనే సర్జరీలు, దశలవారీగా సేవలు ప్రారంభం

1 hour ago 1
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స సేవలను దశలవారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ.1,126 కోట్లతో 53 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు, 300 ఐసీయూ పడకలు, 31 ప్రధాన ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సుమారు 600 మంది ఔట్‌పేషెంట్లు వస్తున్నారు. శస్త్రచికిత్సలు ప్రారంభమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ తగ్గడంతోపాటు, ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి సకాలంలో చికిత్స అందే అవకాశాలు మెరుగుపడనున్నాయి.
Read Entire Article