ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో అస్సలు ఊహించలేము. ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగానో, మరో రోల్‌లోనే నటిస్తుంది. అలా ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్.. అల్లు అర్జున్‌కు చెల్లిగా, సిద్ధూ జొన్నలగడ్డ లవర్‌గా నటించింది.