అల్లు అర్జున్‌పై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ధర్మమే.. అస్సలు తగ్గేదేలే అంటున్న సీఎం

1 month ago 4
CM Revanth Reddy:అల్లు అర్జున్ అరెస్ట్‌పై అభిమానులు, ప్రతిపక్ష పార్టీలు, సినీ హీరోలు ప్రభుత్వం తీరును తప్పుపడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఇలాంటి కేసుల్లో అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా కామెంట్ చేశారు.
Read Entire Article