అల్లు అర్జున్ కేసు రోజుకొక్క మలుపు తిరుగుతుంది. ఈ నెల 4న పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. అంతేకాదు 14 రోజుల పాటు అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించారు.