అల్లుడిపై మోజుతో మామను లేపేసిన అత్త.. మర్మాంగాలపై దాడి చేసి.. ఎలా దొరికిపోయిందంటే?

1 hour ago 1
అల్లుడిపై మోజు పడిన అత్త.. మామను అతి దారుణంగా హత్య చేసింది. అయితే అది సాధారణ మృతిగా అందర్నీ నమ్మించింది. అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలు కనిపించడంతో.. కుటుంబ సభ్యులకు అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను విచారణ చేయగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.
Read Entire Article