సినిమా నటులు తమకు వచ్చే అన్ని సినిమాల ఆఫర్లను యాక్సెప్ట్ చేయలేరు. అప్పటికి వేరే సినిమాలు చేస్తున్నప్పుడు కొత్త అవకాశాలు వస్తే వాటిని వదులుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అవి గోల్డెన్ ఛాన్సులైనా సరే, వేరే వాటికి కమిటైతే అంతే సంగతులు. డేట్స్, షెడ్యూల్స్ కుదరక ఇలా ఎంతోమంది యాక్టర్లు ఎన్నో గొప్ప ఆఫర్లను చేజార్చుకున్నారు. ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.