వేసవి, పెళ్లిళ్ల సీజన్.. ఐపీఎల్ మ్యాచ్‌ల కారణంగా తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయి. ఇది సాధారణ రోజుల కంటే రెట్టింపు. బీర్ల అమ్మకాలకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకమైనవి కావడంతో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా వీటి అమ్మకాలపైనే దృష్టి సారించింది. ఈ రెండు నెలల్లో కోటిన్నర కేసుల బీర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.