అశ్వారావుపురంలో కీలక ప్రాజెక్ట్.. రూ.160 కోట్ల వ్యయంతో.. కేజీ రూ. 30 వేలు

1 month ago 5
Oxygen 18 Plant at Aswapuram: అశ్వాపురం మండలానికి మరో కీలక ప్రాజెక్ట్ రాబోతుంది. అశ్వారావుపేటలో రూ.160 కోట్లతో 100 కిలోల సామర్థ్యం గల కొత్త ఆక్సిజన్-18 ప్లాంట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా, ఎగుమతులకు కూడా మార్గం సుగమం చేస్తుంది. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ఈ ఐసోటోప్ ధర చాలా ఎక్కువ. గతంలో చిన్న ప్లాంట్ విజయవంతం కావడంతో ఈ భారీ ప్రాజెక్ట్ వస్తోంది.
Read Entire Article