అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆ బిల్డింగుల కూల్చివేతకు ఆదేశాలు

8 months ago 8
Demolition of Buildings Near Hyderabad Airport: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో, పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను కూల్చవద్దని వేడుకుంటున్నారు. విమానాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article