ఆ 8 గ్రామాలకు శుభవార్త.. రూ.కోటి నజరానా దక్కించుకునేందుకు అవకాశం

5 months ago 8
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 8 గ్రామాలకు శుభవార్త చెప్పింది. ఆ గ్రామాలు కేంద్రం అందించే రూ.కోటి నజరానా గెలిచేందుకు అవకాశం కల్పించింది. ఎలా అంటే.. సౌర విద్యుత్ వినియోగం పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం.. మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ములుగు జిల్లా నుంచి 8 గ్రామాలను ఎంపిక చేసింది. ఈ ఎనిమిది గ్రామాల్లో ఏ ఊరిలో ఎక్కువ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారో.. ఆ గ్రామానికి రూ.కోటి నజరానా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article