ఆ 9 జిల్లాలకు మహర్దశ.. రూ.6,478 కోట్లతో 373 రోడ్లు.. అక్కడ 6 వరుసలుగా

8 months ago 20
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో రూ.6,478 కోట్లతో 373 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ విధానంలో ఈ పనులు జరగనున్నాయి. ఆగస్టు చివరి నాటికి టెండర్లు ఖరారు చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోడ్లపై టోల్ గేట్లు ఉండవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..
Read Entire Article