ఆ ఆలస్యం వల్లే లాయర్ శ్రీనివాసరావు ప్రాణం పోయిందా?.. కీసర టోల్‌ప్లాజా దగ్గర ఏం జరిగిందంటే!

1 week ago 3
Keesara Toll Plaza Lapses Leads To Lawyer Srinivasa Rao Death: కీసర టోల్‌ప్లాజా దగ్గర జరిగిన ప్రమాదలో సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావు మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో టోల్‌ప్లాజాలో కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. ఓ కారు ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడంతోనే ఆలస్యం జరిగింది.. శ్రీనివాసరావు కారు వెనుక ఆగింది.
Read Entire Article