ఆ ఆస్పత్రిలో రూ.20లక్షల సర్జరీ ఉచితంగా చేస్తారు.. టీటీడీ గొప్ప మనసుతో, వివరాలివే

5 months ago 18
Tirupati Sri Padmavathi Childrens Heart Center Free: తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా అత్యున్నత వైద్యం అందిస్తోంది. రూ.20 లక్షల విలువైన గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తూ ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. త్వరలో రూ.260 కోట్లతో అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది.
Read Entire Article