ఆ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 2 అడ్వాన్స్‌‌ ఇంక్రిమెంట్లు.. 2006 నుంచి వర్తించేలా ఉత్తర్వులు

2 months ago 4
TG Assistant Professor Increment: తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు శుభవార్తలు చెబుతోంది. తాజాగా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసింది. పీహెచ్‌డీ, ఎంఫిల్ అర్హతలున్న వారికి ఈ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. ఇది జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ కాలేజీలకు వచ్చిన వారికి ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. పాత విధానాన్ని మార్చి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2006, జనవరి నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
Read Entire Article