ఆ కారణంగానే తిరుపతి తొక్కిసలాట.. టీటీడీ ఛైర్మన్

2 weeks ago 3
తిరుపతి తొక్కిసలాట పట్ల టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. టికెట్ల జారీ సెంటర్ వద్ద ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడం, ఆ వెంటనే తోసుకుంటూ రావడం వల్ల ఈ ఘటన జరిగిందని.. ఆరుగురు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని.. వైకుంఠ ఏకాదశికి రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article