ఆ కారు అంటే చంద్రబాబుకు చాలా ఇష్టం.. లక్కీ నంబర్ కూడా, హైదరాబాద్ నుంచి అమరావతికి తెచ్చారు

4 months ago 4
Chandrababu Recalls Old Ambassador Car: తన పాత అంబాసిడర్ కారును చూసి చంద్రబాబు నాయుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కారుకు లక్కీ నంబర్ ఉంది. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును ఇకపై అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. మరోవైపు, చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్‌కు వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళుతున్నారు. అక్కడ భువనేశ్వరికి ప్రతిష్టాత్మకమైన 'డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ అవార్డు'ను ప్రదానం చేయనున్నారు.
Read Entire Article