ఆ కొత్త బైపాస్‌ జాతీయరహదారిలో విలీనం.. కొత్తగా రెండు టోల్‌గేట్లు, అమరావతికి దూసుకెళ్లొచ్చు

3 months ago 4
Vijayawada West Bypass Merged In NH 16: అమరావతి, విజయవాడలకు కీలకమైన పశ్చిమ బైపాస్ నేషనల్ హైవే-16లో కలవనుంది. చినఆవుటపల్లి నుంచి కాజ వరకు ఉన్న 47 కిలోమీటర్ల బైపాస్ మార్గం NH-16లో భాగమవుతుంది. దీంతో ప్రస్తుతం NH-16లో ఉన్న 40 కిలోమీటర్ల రహదారిని రాష్ట్ర రహదారుల విభాగానికి అప్పగిస్తారు. ఈ మార్పుల అనంతరం పొట్టిపాడు టోల్‌గేటు తొలగించి, కొత్త బైపాస్‌లో రెండు చోట్ల టోల్‌గేట్లు ఏర్పాటు చేస్తారు.
Read Entire Article