ఆ జిల్లా మీదుగా మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. చురుగ్గా పనులు, త్వరలోనే అందుబాటులోకి..!

3 weeks ago 6
భారతమాల పరియోజనలో భాగంగా నిర్మిస్తున్న ఖమ్మం-విజయవాడ (NH-163G) గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాగపూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో కీలకమైన ఈ రహదారి పూర్తయితే ఖమ్మం నుంచి విజయవాడకు కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. మొత్తం 89.43 కిలోమీటర్ల మేర మూడు ప్యాకేజీల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును 10-12 నెలల్లో పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. క్లోవర్ లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌లు, అత్యాధునిక టోల్ ప్లాజాలతో నిర్మిస్తున్న ఈ హైవే వల్ల తెలంగాణ, ఏపీ మధ్య లాజిస్టిక్స్, వాణిజ్య రంగాలు భారీగా అభివృద్ధి చెందనున్నాయి.
Read Entire Article