ఆ జిల్లాకు మహర్దశ.. చుట్టూ రహదారులు.. రోడ్ల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్..

5 months ago 7
New Roads: ఆ జిల్లాలో రోడ్ల నిర్మాణం, వంతెనల కోసం కేంద్రం రూ.150 కోట్లు కేటాయించింది. గన్నేరువరం హైలెవల్ బ్రిడ్జి, అర్నకొండ–మల్యాల రహదారి, వేములవాడ–సిరికొండ రోడ్డు వంటి ప్రాజెక్టులు ఆమోదం పొందగా.. మరిన్ని ప్రతిపాదనలు త్వరలో అమలులోకి రానున్నాయి. ఈ అభివృద్ధి రవాణా సౌకర్యాల విస్తరణకు దారితీయనుంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే పరిమితం అయిన ఈ నిర్మాణాలకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article