Development of 44 roads in telangana: తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గుంతలమయమైన రోడ్లను బాగు చేయడానికి రూ. 622 కోట్లతో 17 ప్యాకేజీలను సిద్ధం చేసింది. 537 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల అభివృద్ధి పూర్తయితే ప్రయాణం సులభతరం అవ్వడమే కాకుండా, ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఈ రోడ్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.