ఇది ఎంతవరకు న్యాయం?.. ఆలస్యం కావొచ్చేమోగానీ, న్యాయం జరుగుతుంది: జగన్

1 hour ago 1
Ys Jagan On Chandrababu APSEC AP Municipal Elections Polling: ఆంధ్రప్రదేశ్‌‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు దారుణమన్నారు వైఎస్ జగన్. ఎస్ఈసీఅ చంద్రబాబు తొత్తులా మారిపోయిందని.. రీపోలింగ్ కోసం డిమాండ్ చేసినా సరే పట్టించుకోకుండా, కంటితుడుపుగా కొన్నిచోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని.. ఆలస్యంగానైనా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు జగన్. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఆధారాన్ని కోర్టుకు అందజేస్తామన్నారు.
Read Entire Article