Ov Ramana To Join In Vijayasai ReddyParty: తిరుపతికి చెందిన సీనియర్ నే, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తాను విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీల ో చేరతానని ప్రకటించారు. టీడీపీలో ఒంటెద్దు పోకడలు తనకు నచ్చలేదన్నారు.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన విజయసాయిరెడ్డి ఓవీ రమణను తన పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.