ఆ జిల్లాలకు మహర్దశ.. 7 రద్దీ రహదారుల అభివ‌ద్ధి.. రూ.936 కోట్లతో 470 కి.మీ.

9 months ago 24
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వాహనాల రద్దీ అధికంగా ఉన్న ఏడు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద 470 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ.936 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో కాంట్రాక్టర్ల ద్వారా అభివృద్ధి, నిర్వహణ చేపట్టి, టోల్ వసూలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను తయారు చేసి.. టెండర్లను ఆహ్వానించనున్నారు.
Read Entire Article