ఆ జిల్లాలకు మహర్దశ.. జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. 2 లైన్ల నుంచి 4 లైన్లుగా..

3 months ago 6
తెలంగాణలోని ఎన్‌హెచ్-63 , ఎన్‌హెచ్-563 జాతీయ రహదారులలో వాహనాల వేగాన్ని పెంచేందుకు... నాలుగు ప్రాంతాలలో బైపాస్‌ల నిర్మాణం సహా విస్తరణ పనులకు మార్గం సుగమమైంది. మొత్తం 271 కిలోమీటర్ల నిడివి గల ఈ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ రూ.10,034 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల సెక్షన్లలో ఈ విస్తరణ పనులు జరుగుతాయి. జగిత్యాల-వరంగల్ మధ్య ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గుతుందని అంచనా.
Read Entire Article