ఆ జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటు.. దాదాపు 40 వరకు, రూపురేఖలు మారిపోతాయ్

6 months ago 18
AP Govt Lifts Ban On Changes In Gram Panchayats: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పంచాయతీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఐదేళ్ల క్రితం ఏర్పడిన పంచాయతీల తర్వాత, ఇప్పుడు మరిన్ని కొత్త పంచాయతీలు రానున్నాయి. ప్రభుత్వం పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు అనుమతినివ్వడంతో, విభజన, విలీనం వంటి మార్పులకు లైన్ క్లియర్ అయ్యింది. అనకాపల్లి జిల్లాలో దాదాపు 40 వరకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు జరగనున్నాయి.
Read Entire Article