ఆ డైరెక్టర్ బలవంతంతో వ్యభిచారంలోకి తెలుగు హీరోయిన్.. చివరకు ఎయిడ్స్.. ఆపై అనాథ శవంలా!
1 year ago
38
సినిమా ఇండస్ట్రీలో జీవితం అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు. తెర వెనుక ఎన్నో అటుపోట్లు ఉంటాయి. అవన్ని దాటుకుని అవకాశాలు పొందటం కష్టమే. కానీ అవన్ని తెలియక తప్పటడుగులు వేసి జీవితాన్ని కోల్పోయిన తెలుగు హీరోయిన్ ఎవరంటే..