ఆ దంపతుల పనులు అరాచకం.. ఏకంగా లైవ్ స్ట్రీమ్ వీడియోలు..

8 months ago 11
హైదరాబాద్ నగరంలో నైతిక విలువల పతనాన్ని చాటిచెప్పే ఒక విస్మయకర ఉదంతం వెలుగుచూసింది. అంబర్‌పేటకు చెందిన ఓ జంట, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ శీలాన్నే అంగడి సరుకుగా మార్చింది. ఇంట్లోనే నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించి ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది. అంతటితో ఆగకుండా, అధిక మొత్తం చెల్లించిన వారికి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చింది. ఈ చీకటి వ్యాపారం గురించి తెలుసుకున్న పోలీసులు, పక్కా ప్రణాళికతో వారిని పట్టుకున్నారు. పిల్లలున్న ఆ దంపతులు డబ్బు కోసం ఇంతటి నీచానికి పాల్పడటం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Entire Article