ఆ నర్సరీలో మొక్కలు ఉచితంగా ఇస్తారు.. అవసరమైతే తీసుకెళ్లొచ్చు

8 months ago 23
Chinna Gadhili Nursery: విశాఖపట్నంలో పచ్చదనం పెంచేందుకు జీవీఎంసీ చినగదిలిలో నర్సరీని నిర్వహిస్తోంది. ఇక్కడ రోడ్లు, డివైడర్లకు మొక్కలు అందిస్తూనే, స్కూళ్లు, కాలేజీలు, ఆలయాలకు ఉచితంగా ఇస్తున్నారు. మొక్కల సంరక్షణకు సిబ్బందితో పాటు, తెగుళ్ల నివారణకు మందులు కూడా పిచికారీ చేస్తున్నారు. కడియం నర్సరీల నుంచి తెప్పించిన వేప, కానుగ, పండ్ల మొక్కలతో పాటు 40 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అవసరమైన వారు అనుమతి తీసుకొని మొక్కలు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.
Read Entire Article