ఆ నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

2 months ago 10
Tdp Mla Bonda Umamaheswara Rao Comments: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 2019-24 మధ్య పార్టీలో ఎంతో కష్టపడ్డానో, ఏవిధంగా పనిచేశానో అందరికీ తెలుసన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని.. నలుగురి పేర్లు ప్రస్తావించారు. తనకు మాత్రం పదవి రాలేదని పరోక్షంగా ప్రస్తావించారు బొండా ఉమా.
Read Entire Article