ఆ పోస్టులు పెట్టారో క్రిమినల్ కేసులు పెడతారు.. పరువు నష్టం నోటీసులు.. సీరియస్ వార్నింగ్

1 month ago 15
AP Govt Warns Criminal Cases On Mega DSC 2025 Misinformation: ఏపీ పాఠశాల విద్యాశాక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. కొంతమంది మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై క్రిమినల్ కేసులతో పాటుగా పరువు నష్టం నోటీసులు పంపిస్తామన్నారు. వెంటనే పాఠశాల విద్యాశాఖకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. నిబంధనల ప్రకారమే మెగా డీఎస్సీలో మెరిట్‌, ఎంపిక జాబితాలు విడుదల చేశారన్నారు.
Read Entire Article