ఆ ప్రభుత్వ పాఠశాలకు మంత్రి కోమటిరెడ్డి కొడుకు పేరు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

4 months ago 10
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్లగొండ జిల్లా, బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ఈ స్కూల్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి ప్రతీక్ రెడ్డి పేరు పెట్టింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. రూ.8 కోట్ల ఖర్చుతో ఈ పాఠశాలను నిర్మిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద దీన్ని ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఆ వివరాలు..
Read Entire Article