ఆ ప్రాంతంలో IIPM.. 9 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం..

7 months ago 24
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పలు కంపెనీలు, విద్యా సంస్థలకు భూములు లీజుకు ఇచ్చింది. నూజివీడులో ఐఐపీఎంకు 9.96 ఎకరాలు ఉచితంగా, వేదాంత లిమిటెడ్‌కు కాట్రేనికోనలో 9.88 ఎకరాలు, విశాఖలో రాష్ట్రసేవా సమితికి 18.57 ఎకరాలు, బాపట్లలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించింది. ఈ భూకేటాయింపులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.
Read Entire Article