ఆ ప్రాంతానికి మహర్దశ.. 250 పడకలతో 6 ఆంతస్తుల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణం

5 months ago 17
Husnabad 250 Bed Hospital: హుస్నాబాద్‌లో 250 పడకల అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి స్థానంలో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించా. ఇప్పటికే ప్రభుత్వం దీని కోసం రూ.82 కోట్ల మంజూరు చేసింది. ఆరు అంతస్తు ల్ఆలోసుపత్రిని నిర్మిస్తున్నారు. దీనితో పాటు హుస్నాబాద్‌లో పీజీ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు కానున్నాయి.
Read Entire Article