ఆ ప్రాంతానికి మహర్ధశ.. 11.47 కి.మీ. బైపాస్‌ రైల్వేలైన్‌..

1 month ago 7
అనంతపురం జిల్లా వాసులకు శుభవార్త!..గుంతకల్లు-నంచెర్ల మధ్య 11.47 కిలోమీటర్ల రైల్వే బైపాస్ లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో గుంతకల్లు జంక్షన్ వద్ద రద్దీ తగ్గి, రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల కదలికలు వేగవంతం అవుతాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలంటూ రైల్వే శాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. త్వరలోనే ఆ పనులు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ రైల్వే బైపాస్ నిర్మాణం వల్ల నఅేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.
Read Entire Article