ఆ ప్రాంతాల మధ్య కొత్తగా డబుల్ రోడ్డు.. ప్రభుత్వం నిధులు మంజూరు, ఇక దూసుకెళ్లిపోవచ్చు

3 weeks ago 3
తెలంగాణలో సర్కార్ రోడ్లు విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దుబ్బాక నియోజకవర్గం హబ్సీపూర్‌-లచ్చపేట్‌ మధ్య కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. రూ. 35 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు.
Read Entire Article