ఆ రైతులకు తీపికబురు.. ఏకంగా 50 శాతం వరకూ సబ్సిడీ..

3 months ago 10
ఉద్యానవన పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో హార్టీకల్చర్ సాగును ప్రోత్సహించేందుకు తాజాగా క్లస్టర్ విధానం తీసుకువచ్చింది. ఈ క్లస్టర్ విధానం కింద పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు 40 నుంచి 50 శాతం వరకూ రాయితీ కూడా అందించనుంది. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్న వారిని గుర్తించి దరఖాస్తు చేయించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ విధానం ద్వారా ఉద్యానవన రైతులకు మేలు జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article