ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. స్టైఫండ్ పెంపు..

1 year ago 26
stipend for medical students: తెలంగాణలోని వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. అంతేకాకుండా, వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న 16,448 మంది ఉద్యోగుల సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూడాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article