ఆ విషయంలో చావటానికైనా సిద్ధం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

2 months ago 2
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్దాలే చెప్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే.. తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. పేదల కోసం చావటానికైనా సిద్ధమేనని చెప్పుకొచ్చారు.
Read Entire Article