ఆంజనేయ స్వామిపై భక్తి.. అరకేజీకిపైగా బంగారం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

3 weeks ago 3
Singarakonda Prasannanjaneya Swamy 600 Grams Gold For Crown: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆంజనేయ స్వామిపై భక్తితో భారీగా బంగారాన్ని అందజేశారు. ఏకంగా 600 గ్రాముల బంగారాన్ని.. ప్రకాశం జిల్లా సింగరకొండలో కొలువైన ప్రసన్నాంజనేయ స్వామివారికి కిరీటం తయారు చేసేందుకు ఇచ్చారు. మొత్తం ఖర్చు రూ.1.06 కోట్లను దాత భరించనున్నారు. ఈ సందర్భంగా సింగరకొండ ఆలయంలో దాతను ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అభినందించారు.. వారిని ఘనంగా సన్మానించారు.
Read Entire Article