ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్.. కార్మికులు రావొద్దని మెసేజ్‌లు.. ఈ ఐదు రోజుల్లో ఏం జరిగింది?

4 months ago 22
Kadiyam Andhra Paper Mill Lockout: తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్‌ మిల్లు యూనిట్‌లో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. కొద్దిరోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.. ఇంతలో యాజమాన్యం లాకౌట ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావాద్దంటూ యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. అయితే ఇవాళ కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం చర్చలు జరపనుంది.
Read Entire Article