ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ప్రతి నెలా రూ.లక్ష.. ప్రభుత్వం ఉత్తర్వులు, ఎందుకంటే!

1 day ago 2
Andhra Pradesh Govt Rs 1 Lakh Allowance Per Month To Mps: ఏపీ ప్రభుత్వం ఎంపీలకు అలవెన్సు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ.లక్ష కేటాయిస్తూ జీవోను విడుదల చేశారు. ఎంపీల సెక్యూరిటీ కార్ అలవెన్స్ కింద ఈ రూ.లక్ష కేటాయించారు. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌కు కూడా అలవెన్సులు కేటాయిస్తూ ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది.
Read Entire Article