ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్ ఎవరు.. రేసులో ఆ ఇద్దరు ఐఏఎస్‌‌లు.. ఆయనకే ఛాన్స్ ఇస్తారా?

3 weeks ago 3
Andhra Pradesh New Cs: ఏపీ కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది. ఈ రేసులో ఇద్దరు అధికారులు పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్.. ఈ నెల డిసెంబర్ 31కు పదవీ విరమణ చేయనున్నారు. మరి ఆ స్థానంలో కొత్తగా సీఎస్ ఎవరు అవుతారనే చర్చ జరుగుతోంది. ఈ రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
Read Entire Article